ETV Bharat / crime

Suspect Death in AP : అటవీ శాఖ డైరెక్టర్ కుమారుడు అనుమానాస్పద మృతి

Suspect Death in AP : ఏపీ అటవీ శాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి తనయుడు విష్ణు సాయిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కడప రైల్వే స్టేషన్ సమీపంలో సాయిరెడ్డి మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Suspect Death in AP
Suspect Death in AP
author img

By

Published : Dec 20, 2021, 10:45 AM IST

Suspect Death in AP : ఏపీ అటవీ శాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి తనయుడు విష్ణు సాయిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కడప రైల్వే స్టేషన్ సమీపంలో సాయిరెడ్డి మృతదేహం లభ్యమైంది. కడప జిల్లా చెన్నూరు మండలం రామనపల్లికి చెందిన విష్ణు సాయిరెడ్డి లండన్​లో ఎమ్మెస్ చదువుతున్నాడు. ఇటీవల లండన్ నుంచి కడపకు తిరిగి వచ్చిన సాయిరెడ్డి.. తిరిగి లండన్​కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే గత రాత్రి స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లలేదు.

Forest Director Son's Mysterious Death : ఇవాళ కడప సమీపంలోని ఫాతిమా కళాశాల వద్ద రైల్వే ట్రాక్​పై ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాలను బట్టి మృతుడు అటవీ శాఖ రాష్ట్ర డైరెక్టర్ శ్రీ లక్ష్మి కుమారుడని రైల్వే పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇది హత్యా ? లేక ఆత్మహత్యా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.