వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చెల్లాపూర్‌లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని పదో తరగతి విద్యార్థి హరికృష్ణ(16) బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. టీచర్ మందలించడంతో మనస్తాపానికి గురైనట్లు లేఖలో పేర్కొన్నాడు.
ఇదీ చదవండి : సినిమా రేంజ్లో ఓ భార్య క్రైమ్ కథ.. భర్తను చంపించి ఆపై..