ETV Bharat / crime

హైదరాబాద్​లో గంజాయి పట్టివేత.. యువకుడి అరెస్టు - hyderabad latest crime news

గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. రిమాండ్​కు తరలించారు

sot-police-have-arrested-a-man-for-selling-cannabis-in-hyderabad
హైదరాబాద్​లో గంజాయి పట్టివేత.. యువకుడి అరెస్టు
author img

By

Published : Feb 15, 2021, 11:25 AM IST

హైదరాబాద్ బాలానగర్​కు చెందిన ప్రవీణ్ గంజాయి విక్రయిస్తున్నాడు. బాలానగర్ - నర్సాపూర్ చౌరస్తా అమ్ముతుండగా ఎస్వోటీ పోలీసులు అతడిని పట్టుకున్నారు. నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:'కేంద్ర ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.