ETV Bharat / crime

ఉరేసుకుని సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ ఆత్మహత్య - Software engineer commits suicide in medchal district

ఓ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.

సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ ఉరేసుకుని​ ఆత్మహత్య

author img

By

Published : Feb 3, 2021, 9:48 AM IST

మేడ్చల్​ జిల్లా దేవరయంజాల్ గ్రామానికి చెందిన సూరజ్​(39) సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా ప్రభావంతో ఇంట్లో నుంచి పని చేస్తున్న సూరజ్​.. ఉన్నట్టుండి తన గదిలోకి వెళ్లి డోర్​ పెట్టుకున్నాడు.

గమనించిన తండ్రి రామచంద్ర.. కిటికీలోంచి చూడగా ఉరేసుకుని ఉన్న తన కుమారుడని చూశాడు. వెంటనే డోర్​ పగులగొట్టి కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని మృతుని తండ్రి పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.