ETV Bharat / crime

SI Suicide: సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య - ఏపీ క్రైం న్యూస్

SI Suicide: సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై మరణించిన ఘటన ఏపీలోని కాకినాడ జిల్లా సర్పవరంలో చోటుచేసుకుంది. అయితే ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత మిగితా విషయాలు తెలియనున్నాయి.

SI Suicide
SI Suicide
author img

By

Published : May 13, 2022, 9:22 AM IST

SI Suicide: ఏపీలోని కాకినాడ జిల్లా సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లోనే సర్వీస్‌ రివాల్వర్‌తో ఆయన కాల్చుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారులు స్పందిస్తూ.. మిస్‌ ఫైర్‌ జరిగి ఎస్సై మృతిచెందారని చెబుతున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు తర్వాతే ఎస్సైది ఆత్మహత్యనా? మిస్‌ ఫైర్‌ జరిగి మృతిచెందారా? అనేది తేలనుంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.