ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గంగన్నపాలెంలో ఎనిమిదేళ్ల బాలుడిపై... 14 ఏళ్లలోపు ముగ్గురు బాలురు అసహజ లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు.
బాధిత బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు ముగ్గురు బాలురపై ఫోక్సో చట్టం కింద నమోదు చేసుకున్నట్లు చిలకలూరి రూరల్ పోలీసులు వెల్లడించారు. నరసరావుపేట దిశ పోలీస్స్టేషన్ డీఎస్పీ రవిచంద్ర... ఆదివారం గంగన్నపాలెంలో ఈ విషయమై విచారణ జరిపారు.
ఇదీ చదవండి: హత్యకు దారి తీసిన భార్యభర్తల గొడవ