ETV Bharat / crime

అక్రమంగా తరలిస్తున్నబెల్లం పట్టివేత - Seizure of jaggery smuggled in Manthani

ట్రాలీలో అక్రమంగా బెల్లాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని పెద్దపల్లి జిల్లా మంథని ఎక్సైజ్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మూడున్నర క్వింటాళ్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Seizure of jaggery smuggled in Manthani
మంథనిలో అక్రమ బెల్లం పట్టివేత
author img

By

Published : Apr 13, 2021, 7:07 PM IST

పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా బెల్లాన్ని తరలిస్తున్న వాహనాన్ని మంథని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ట్రాలీ నుంచి 18 బెల్లం కాటన్​లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టబడిన బెల్లం మూడున్నర క్వింటాళ్లు ఉంటుందని చెప్పారు.

గోదావరిఖని నుంచి మంథనివైపు కొందరు అక్రమంగా బెల్లాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో స్థానిక కూరగాయల మార్కెట్​ వద్ద కాపుకాసిన ​ఎక్సైజ్ పోలీసులు ఓ ట్రాలీని పట్టుకున్నారు. డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని పశ్నించగా.. సదరు బెల్లం గోదావరిఖని చెందిన ఓ వ్యాపారిదని చెప్పాడు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: మాస్క్​ ధరించని దుకాణదారులకు జరిమానా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.