ETV Bharat / crime

శంషాబాద్​లో రూ.1.3 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం - foreign currency seized

Seizure of foreign currency at Shamshabad airport

author img

By

Published : Mar 24, 2021, 11:15 AM IST

Updated : Mar 24, 2021, 12:07 PM IST

11:14 March 24

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ స్వాధీనం

Seizure of foreign currency at Shamshabad airport
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

హైదరాబాద్​లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్​కు వెళ్తున్న మహ్మద్​​పై అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద రూ.1.3 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ లభ్యమైంది. కరెన్సీని స్వాధీనం చేసుకున్న సీఐఎస్​ఎఫ్​ సిబ్బంది... నిందితున్ని కస్టమ్స్​ అధికారులకు అప్పగించారు. 

ఇదీ చూడండి: అనారోగ్యంతో ఒకరు.. బలవన్మరణంతో మరొకరు

Last Updated : Mar 24, 2021, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.