attack on wine shop and chicken centre hyderabad: హైదరాబాద్‌లోని కార్వాన్ టప్పాచబుత్రాలో అర్ధరాత్రి రౌడీషీటర్లు వీరంగం చేశారు. జేసీబీ సాయంతో వైష్ణవి వైన్స్, స్నేహ చికెన్ సెంటర్ కూల్చివేశారు. దాదాపు రూ.37 లక్షల విలువైన మద్యం ధ్వంసం చేశారని యజమాని రవీందర్‌సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
చికెన్ సెంటర్ కూల్చివేత వల్ల రూ.50 వేలు ఆస్తి నష్టం జరిగిందని యజమాని వాపోయారు. తమ స్థలం కాజేసేందుకే దుకాణాలు కూల్చి వేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మహావీర్ కనస్ట్రక్షన్స్, క్రిస్టల్ గార్డెన్స్, చంద్రమౌళి కిరణ్ దాడి చేశారని ఆరోపించారు.
ఇదీ చదవండి: cylinder blast today video: గ్యాస్ సిలిండర్ పేలుడు.. 11 మందికి గాయాలు