ETV Bharat / crime

Accident: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు - రోడ్డు ప్రమదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు

రోడ్డు ప్రమదంలో(Accident) ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన హైదరాబాద్​లోని సైదాబాద్ పరిధిలో చోటుచేసుకుంది.

Road accident two people injuries at saidabad
Accident: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
author img

By

Published : Jun 16, 2021, 3:19 PM IST

హైదరాబాద్​లో గత రాత్రి సైదాబాద్ చౌరస్తాలో జరిగిన రోడ్డు(Accident) ప్రమాదంలో ఇద్దరు ద్విచక్రవాహనదారులు క్షతగాత్రులయ్యారు. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు అతివేగంతో ఢీకొనటంతో వాహనదారులిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.

స్థానికులు వెంటనే స్పందించి 104కు ఫోన్​ చేసి క్షతగాత్రులను పోలీసుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. వాహనదారుల్లో ఒకరు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

ఇదీ చూడండి: నాందేడ్-ఆదిలాబాద్ ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.