ETV Bharat / crime

రోగులు లేకున్నా వేగంగా వచ్చిన అంబులెన్స్... ఢీకొట్టిన కారు - రోడ్డు ప్రమాదం వార్తలు

రోగులు లేకున్నా, రెడ్​ సిగ్నల్ పడినా లెక్కచేయకుండా ఓ అంబులెన్స్ అడ్డుగా రావడంతో ఓ కారు దానిని ఢీకొట్టింది. ఇరు వాహనాల డ్రైవర్లు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన తెలుగుతల్లి పైవంతెన కింద చోటు చేసుకుంది.

road accident at telugu talli flyover in hyderabad
రోగులు లేకున్న వేగంగా వచ్చిన అంబులెన్స్... ఢీకొట్టిన కారు
author img

By

Published : Apr 16, 2021, 1:47 PM IST

హైదరాబాద్​లోని తెలుగుతల్లి పైవంతెన కింద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంబేడ్కర్ విగ్రహం నుంచి లక్డీకాపూల్ వైపు వెళ్తున్న అంబులెన్స్​ను... ఎన్టీఆర్ మార్గ్​ నుంచి ఆదర్శనగర్​ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది.

ఈ ఘటనలో అంబులెన్స్ బోల్తా పడగా.. కారు ముందు భాగం ధ్వంసమైంది. వాహనంలో రోగులు లేకపోయినా... అంబులెన్స్ అతివేగంగా రావడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి.

road accident at telugu talli flyover in hyderabad
రోగులు లేకున్న వేగంగా వచ్చిన అంబులెన్స్... ఢీకొట్టిన కారు

ఇదీ చూడండి: కరోనా 2.0తో విమాన సంస్థలకు రూ.10 వేల కోట్ల నష్టం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.