ETV Bharat / crime

కమేలా వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు - కులసుంపురా పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం

కులసుంపురా పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. తోపుడు బండిని స్వచ్ఛ భారత్​ ఆటో ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.

road accident at kamela
కమేలా వద్ద రోడ్డు ప్రమాదం
author img

By

Published : Feb 25, 2021, 9:17 AM IST

హైదరాబాద్​ కులసుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కమేలా వద్దా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెత్తను తరలించే ఆటో అతి వేగంగా వెళుతూ.. రోడ్డు పక్కన ఉన్న టిఫిన్​ బండిని ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ కృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: చున్నీతో గొంతు బిగించి చంపేశాడు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.