ETV Bharat / crime

రోడ్డు ప్రమాదంలో ఢీకొట్టుకున్న 2 బస్సులు, 3 కార్లు - రోడ్డు ప్రమాదం వార్తలు

Accident at BN Reddy nagar:
బీఎన్​ రెడ్డి నగర్​ వద్ద రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jan 23, 2022, 3:08 PM IST

Updated : Jan 23, 2022, 4:27 PM IST

15:07 January 23

Accident at BN Reddy nagar: రోడ్డు ప్రమాదంలో ఢీకొట్టుకున్న 2 బస్సులు, 3 కార్లు

Accident at BN Reddy nagar
బ్రేకులు ఫెయిలై ముందున్న బస్సును ఢీ కొట్టిన మరో బస్సు

Accident at BN Reddy nagar: హైదరాబాద్-​ నాగార్జున సాగర్​ రహదారిపై బీఎన్​ రెడ్డి నగర్ పరిధిలోని సాగర్​ కాంప్లెక్స్​​ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసి బస్సు బ్రేకులు ఫెయిలై మరో బస్సును ఢీకొట్టడంతో ఆ బస్సు.. ముందున్న కారును ఢీకొట్టింది. అనంతరం ఒకదానికి ఒకటి ఇలా 2 బస్సులు, 3 కార్లు ఢీ కొట్టుకున్నాయి.

12 మందికి గాయాలు

ఈ ప్రమాదంలో మొత్తం 2 ఆర్టీసీ బస్సులు, 4 కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆ వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిలో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్ధానికుల సహాయంతో పొలీసులు అంబులెన్స్​ ద్వారా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: సెక్యూరిటీ గార్డు అసభ్యకర మెసేజ్‌లు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ

Last Updated : Jan 23, 2022, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.