ETV Bharat / crime

తుపాకి మిస్​ఫైర్​.. హోంగార్డు భార్య మృతి - vijayawada police latest news

తుపాకి మిస్‌ఫైర్ కావడంతో హోంగార్డు భార్య చనిపోయిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ గొల్లపూడిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

revolver-misfired-at-vijayawada-home-guard-house-wife-died
తుపాకి మిస్​ఫైర్​.. హోంగార్డు భార్య మృతి
author img

By

Published : Apr 12, 2021, 9:53 AM IST

తుపాకి మిస్‌ఫైర్ కావడంతో హోంగార్డు భార్య ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ గొల్లపూడిలో జరిగింది. మౌలానగర్‌లో నివాసం ఉంటున్న హోంగార్డు వినోద్‌కుమార్‌ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగం అదనపు ఎస్పీ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఉదయం కూరగాయలతో పాటు ఎస్పీ ఇంటి నుంచి పొరపాటున తుపాకిని వినోద్​ ఇంటికి తీసుకొచ్చాడు. దానిని భార్యకు ఇచ్చి బీరువాలో పెట్టమని చెప్పగా.. బీరువాలోకి తీసుకెళ్తున్న క్రమంలో తుపాకి మిస్‌ఫైర్‌ కావడంతో వినోద్​ భార్య సత్యప్రభ అక్కడిక్కక్కడే చనిపోయింది.

ఇదీ చదవండి: సరికొత్త సైబర్ ‌ఎత్తుగడలు.. యువతులతో ఫోన్లు చేయిస్తున్న నేరస్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.