ETV Bharat / crime

సైబర్ నేరాలకు పాల్పడుతున్న విదేశీ ముఠా అరెస్టు - cyber crimes in rachakonda commissionarate

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులున్న విదేశీ ముఠాను రాచకొండ పోలీసులు దిల్లీలో అరెస్టు చేశారు. హైదరాబాద్​లోని చంచల్​గూడ జైలుకు తరలించినట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

cyber criminals, foreign cyber criminal, rachakonda
సైబర్ క్రైమ్, సైబర్ క్రిమినల్స్, సైబర్ నేరాలు, రాచకొండ సీపీ
author img

By

Published : May 13, 2021, 9:05 AM IST

హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సైబర్ మోసాలకు పాల్పడుతున్న విదేశీ ముఠాను రాచకొండ పోలీసులు దిల్లీలో అరెస్టు చేశారు. నకిలీ ఫేస్​బుక్ ఐడీలు క్రియట్ చేసి అందమైన యువతుల ఫొటోలను అమాయక యువకులకు పంపించి.. వారి అకౌంట్ వివరాలను సేకరించి వారి నగదును దోచుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

ఈ ముఠాలో ఐదుగురు సభ్యులున్నట్లు వెల్లడించారు. వారి నుంచి యురోపియన్ కరెన్సీ, బంగారం, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ముఠాను నగరంలోని చంచల్ గూడ జైలుకు తరలించినట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.