ETV Bharat / crime

Sex Racket News: నగరం నడిబొడ్డున బంగ్లాదేశ్​ మహిళలతో వ్యభిచారం - Bangladesh women prostitution

హైదరాబాద్​లో మరో సెక్స్​ రాకెట్​ బట్టబయలైంది. బంగ్లాదేశ్​ మహిళలతో నగరం నడిబొడ్డున వ్యభిచారం నడిపిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నలుగురు మహిళలతో పాటు ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు.

prostitution with Bangladesh women in sanathnagar

author img

By

Published : Oct 7, 2021, 7:49 PM IST

హైదరాబాద్​లో బంగ్లాదేశ్ మహిళలతో వ్యభిచారం నిర్వహించే ముఠా గుట్టు రట్టయింది. బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు మహిళలతో పాటు ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఐడీ, ఆధార్‌కార్డులతో నగరానికి వచ్చి.. వ్యభిచారం నిర్వహిస్తున్నారు. నిందితులంతా సనత్‌నగర్​లో నివాసముంటూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

సనత్​నగర్​లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఈ వ్యభిచారం ముఠా గుట్టు బట్టబయలైంది. దాడుల్లో దొరికిన ఏడుగురు నిందితులు... నకిలీ ఐడీలు, ఆధార్​కార్డులు ఉపయోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సార్​నగర్ పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.