కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న గుడారాల్లో సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు పరారయ్యేందుకు యత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నారు.
సోదాల్లో ఎర్రచందనం, నగదు, వెండి, గంజాయి, విలువైన మొబైల్స్ బయటపడ్డాయి. నిందితులను అరెస్ట్ హైదరాబాద్కు తరలించారు.
ఇదీ చదవండి: యువీపై కేసు: హరియాణా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు