ETV Bharat / crime

శాత్రజపల్లిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు - Telangana News Updates

జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాత్రజపల్లిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఎవరైన కనిపిస్తే.. సమాచారం అందించాలని కోరారు.

శాత్రజపల్లిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు
శాత్రజపల్లిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Mar 9, 2021, 1:02 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్​ మండలం శాత్రజపల్లిలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఉదయం 5 గంటల సమయంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 30 మంది పోలీస్​ సిబ్బందితో శాత్రజపల్లి గ్రామంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు.

డయల్ 100 ఉపయోగం, బ్యాంకులు, ఏటీఎంలు, ఓటీపీ మోసాలు, దొంగతనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పదంగా ఎవరైన కనిపిస్తే.. సమాచారం అందించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.