ETV Bharat / crime

తెలంగాణ-ఏపీ సరిహద్దులో తనిఖీలు.. రూ.30 లక్షలు సీజ్ - Jogulamba Gadwal District Latest News

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పత్రాలు లేని 30 లక్షల రూపాయలు సీజ్ చేశారు.

Police conducted a check at the Panchalingala check post in Kurnool mandal on the Telangana Andhra Pradesh border
పత్రాలు లేని 30 లక్షల రూపాయలు సీజ్
author img

By

Published : Feb 26, 2021, 10:37 PM IST

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో కర్నూల్ మండలం పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పత్రాలు లేని 30 లక్షల రూపాయలు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి కర్నూల్ మీదుగా వెళ్తున్న కారులో నగదు గుర్తించారు.

ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా ఖదిరికి చెందిన నాగరాజు కారుగా గుర్తించారు. ఆంధ్రాలో ఎన్నికలు సమీపిస్తుండటంతో మద్యం తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అందులో భాగంగా సోదాలు చేస్తుండటంతో నగదు పట్టుపడినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 'అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.