ETV Bharat / crime

Accident: ఆటో బోల్తా.. విద్యార్థి మృతి, పది మందికి గాయాలు - ఆటో బోల్తా పడి విద్యార్థి మృతి

auto boltha
ఆటో బోల్తా
author img

By

Published : Jul 8, 2021, 1:09 PM IST

Updated : Jul 8, 2021, 1:44 PM IST

13:04 July 08

Accident: ఆటో బోల్తా.. విద్యార్థి మృతి, పది మందికి గాయాలు

పరీక్ష ముగించుకొని సంతోషంగా ఇంటికి తిరుగు పయనమైన విద్యార్థులకు మృత్యువు.. రోడ్డు ప్రమాదం రూపంలో ఎదురైంది. ఆదిలాబాద్ జిల్లా బజర్‌ హత్నూర్‌ మండలం గిర్నూర్‌ వద్ద ఈ ఘటన జరిగింది.  

గిర్నూర్‌ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా, 10 మందికి గాయాలయ్యాయి. చిన్నారులు పరీక్షకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.  

ఇదీ చదవండి: Crime: అమెజాన్‌లో కత్తి కొని.. ప్రేమించిన యువతి వద్దకు!

Last Updated : Jul 8, 2021, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.