ETV Bharat / crime

ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం - సంగారెడ్డి జిల్లా నేరాలు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. అతడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారభించారు.

Missing case
Missing case
author img

By

Published : May 20, 2021, 8:45 AM IST

తన భర్త అదృశ్యమయ్యాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో జరిగింది.

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కుమరయ్య, అతని భార్య అరుణలు.. కొంత కాలం క్రితం రాష్ట్రానికి వచ్చి చిట్కుల్ గ్రామ పరిధిలోని ఓ పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తున్నారు. ఈనెల 15వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమరయ్య.. తిరిగి రాకపోవడంతో భార్య ఆందోళన చెందింది. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. తప్పిపోయిన ఆ వ్యక్తికి మూర్ఛ వ్యాధి ఉన్నట్లు అతని భార్య పేర్కొన్నారు.

ఇదీ చదవండి:బ్లాక్​ మార్కెట్​కు ఔషధాలు.. ఇద్దరు వైద్యులు సహా ఐదుగురు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.