ETV Bharat / crime

Minor Girl Rape: బాధిత బాలికకు మహిళా కమిషన్‌ మెంబర్ పరామర్శ

ప్రేమ పేరిట మాయమాటలతో అమ్మాయిలను మోసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్(State Women's Commission) ఈశ్వరీ బాయి హెచ్చరించారు. అత్యాచారానికి(Minor Girl Rape) గురై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న మంచిర్యాల జిల్లా నీల్వాయికి చెందిన బాలికను ఆమె కలిశారు. బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడి.. న్యాయం జరిగేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు.

Women's Commission
Women's Commission
author img

By

Published : Jun 17, 2021, 4:00 PM IST

వేమనపల్లి మండలం నీల్వాయికి చెందిన బాలికను ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ప్రేమ పేరిట లోబర్చుకుని అత్యాచారానికి(Minor Girl Rape) పాల్పడ్డాడు. గర్భం దాల్చిన బాలిక.. తీవ్ర అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర మహిళా కమిషన్​కు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాలిక​ను రాష్ట్ర మహిళా కమిషన్(State Women's Commission) మెంబర్ ఈశ్వరీ బాయి పరామర్శించారు.

బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడిన ఈశ్వరీబాయి.. న్యాయం జరిగేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. మాయమాటలతో అమ్మాయిలను మోసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: Suicide: పెళ్లి చేసుకోమని యువకుడి వేధింపులు.. మైనర్ బాలిక ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.