ETV Bharat / crime

బాలికకు లైంగిక వేధింపులు.. నిందితుడికి 25ఏళ్ల జైలుశిక్ష - బాలికపై అత్యాచారం నిందితునికి 25 ఏళ్ల జైలు శిక్ష

మెదక్‌ జిల్లాలో బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడికి జైలు శిక్ష విధించింది. పోక్సో కేసులో పాపన్నపేటకు వ్యక్తికి 25 ఏళ్ల జైలుశిక్ష, రూ. 31వేలు జరిమానాను విధిస్తూ.. మెదక్ జిల్లా న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

MEDAK DISTRICT COURT SENTENCES ACCUSED TO 25 YEARS IN JAIL FOR ABUSING MINOR GIRL
బాలికకు లైంగిక వేధింపులు.. నిందితుడికి 25ఏళ్ల జైలుశిక్ష
author img

By

Published : Jul 12, 2022, 7:49 PM IST

Rape on Minor Girl: మైనర్‌ బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మెదక్ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. మైనర్ బాలికను లైంగికంగా వేధించారని కేసు నమోదు కావడంతో.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.

విచారణ జరిపిన కోర్టు పాపన్నపేటకు చెందిన నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్షతో పాటు.. రూ.31వేలు జరిమానా విధించింది. ఈ ఘటనపై బాధిత కుటుంబీకులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.