ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లా మాలేవాహి గ్రామానికి చెందిన జయరామ్ కశ్యప్ అనే యువకుడు పోలీస్ ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడని రెండు రోజుల క్రితం కచనార్ అనే గ్రామం వద్ద మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. రెండ్రోజులు వారి పరిధిలో ఉంచుకొని.. ఈరోజు ఉదయం హత్యచేసి మృతదేహాన్ని గ్రామ శివారులో పడేశారు. మావోయిస్టులు చేసిన ఈ దుశ్చర్యతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఇవీ చదవండి: