ETV Bharat / crime

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది - రోడ్డు ప్రమాదాలు కారణాలు

ఖమ్మం జిల్లాలోని వైరా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడికి చెందిన నగదును అతడి కుటుంబానికి అందజేసి 108 సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు.

honesty of 108 staff
honesty of 108 staff
author img

By

Published : Jun 8, 2021, 9:50 PM IST

క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించే సమయంలో లభ్యమైన నగదును.. 108 సిబ్బంది మృతుడి కుటుంబానికి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని వైరా సమీపంలో జరిగింది. మధిరకు చెందిన వరుణ్‌ అనే యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయల పాలైన బాధితుడిని 108 సిబ్బంది జగదీశ్‌, వీరభద్రంలు ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే పరిస్థితి విషమించిన బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి చెందిన రూ. 96వేల నగదు 108 సిబ్బందికి లభించగా.. వారు ఆ మొత్తాన్నిఅతడి కుటుంబ సభ్యులకు అందించారు.

ఇదీ చదవండి: Love cheating: ప్రేమన్నారు.. కోర్కెలు తీర్చుకున్నారు.. ఆపై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.