ETV Bharat / crime

లక్షల విలువైన సిగరెట్లు అమ్మే వ్యక్తి అరెస్ట్ - సిగరెట్లు అమ్మే వ్యక్తి అరెస్ట్

2 లక్షల విలువగల నిషేధిత గుట్కా, తంబాకు, విదేశి సిగరేట్లు అమ్ముతున్న ఓ వ్యక్తిని సౌత్​జోన్​ టాస్క్​ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి నిషేధిత సరకును స్వాధీనం చేసుకున్నారు.

old city hyderabad news, Foreign cigarettes sale
లక్షల విలువైన సిగరెట్లు అమ్మే వ్యక్తి అరెస్ట్
author img

By

Published : Mar 30, 2021, 6:16 PM IST

హైదరాబాద్ పాతబస్తీ చాలియా హౌస్​పై సౌత్​జోన్​ టాస్క్​ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. లక్షల విలువగల నిషేధిత గుట్కా, తంబాకు, విదేశి సిగరేట్లు స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మీర్​చౌక్ పోలీస్​స్టేషన్ పరిధిలోని మీర్​ ఆలం మండిలో చాలియా హౌస్ పేరుతో ఓ వ్యక్తి షాపు నిర్వహిస్తున్నాడు.

మహమ్మద్ అర్షద్ హుస్సేన్ అనే వ్యక్తి... నిషేధిత గుట్కా, తంబాకు, విదేశి సిగరేట్లు అమ్ముతున్నాడు. సమాచారం తెలుసుకున్న సౌత్​జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అర్షద్ హుస్సేన్​తోపాటు స్వాధీనం చేసుకున్న నిషేధిత సరకును.. తదుపరి విచారణ కోసం మీర్​చౌక్ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి : ప్రేమికుడు నిరాకరణ.. ప్రియురాలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.