ETV Bharat / crime

ఆడియో లీక్.. అధికారి ఆహారంలో అవి కలిపేశారు!

author img

By

Published : Feb 19, 2022, 7:15 PM IST

Mahanandi Temple: మహానంది ఆలయంలో ఓ అధికారిని ఇబ్బందులకు గురి చేయాలని తోటి ఉద్యోగులు భావించారు. ఇందుకోసం ఏం చేయాలా అని వారు ఫోన్​లో మాట్లాడుకున్న మాటలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఆడియో లీక్.. అధికారి ఆహారంలో అవి కలిపేశారు!
ఆడియో లీక్.. అధికారి ఆహారంలో అవి కలిపేశారు!

Mahanandi Temple: ఏపీలోని కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో ఓ అధికారిని ఇబ్బందులకు గురి చేయాలని ఇద్దరి ఉద్యోగులు ఫోన్​లో మాట్లాడుకున్న సంభాషణ లీకైంది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆ అధికారి తీసుకునే ఆహారంలో మోషన్ టాబ్లెట్స్ వేయాలంటూ.. ఆ ఆడియోలో తోటి ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు. ఆలయ ఉద్యోగుల మధ్య విభేదాలు ఈ ఆడియోతో బయట పడ్డాయి.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్తా.. కొత్త పార్టీ పెడతా : జగ్గారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.