మహబూబూబాద్ కొత్త కలెక్టరేట్ భవనం పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. సాలార్‌తండా సమీపంలో.. సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం పనులు జరుగుతుండగా... కారిడార్ సెంట్రింగ్ కూప్పకూలింది.


ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. నిర్మాణ పనుల్లో పశ్చిమ బంగకు చెందిన 125 మంది పనిచేస్తున్నారు. గాయపడ్డ 9 మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: కరోనాతో ఉద్యమ నేత శ్రీనివాస్ మృతి