వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నవాబుపేట మండలం కడ్చర్ల శివారు గెట్వనంపల్లి ట్రాక్‌పై రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు ఇంటర్ విద్యార్థినీవిద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. రైల్వే సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలపై ఆరా తీస్తున్నారు.
Lovers Suicide : రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య - lovers suicide in kadcharla
![Lovers Suicide : రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య Lovers Suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15635498-thumbnail-3x2-a.jpg?imwidth=3840)
Lovers Suicide
12:25 June 23
రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్య
12:25 June 23
రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్య
వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నవాబుపేట మండలం కడ్చర్ల శివారు గెట్వనంపల్లి ట్రాక్‌పై రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు ఇంటర్ విద్యార్థినీవిద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. రైల్వే సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలపై ఆరా తీస్తున్నారు.
Last Updated : Jun 23, 2022, 1:11 PM IST