suicide attempt:కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలు సరిగ్గా మాట్లాడటం లేదని నరేశ్(21) అనే యువకుడు బ్లేడ్‌తో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో నరేశ్‌కు ప్రాణాపాయం తప్పింది. అత్యుత్తమ చికిత్స నిమిత్తం నరేశ్‌ను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: Married women suicide: బావ వేధిస్తున్నాడని వివాహిత సూసైడ్.. సెల్పీవీడియో వైరల్..