ETV Bharat / crime

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. పదిమందికి తీవ్రగాయాలు! - తెలంగాణ తాజా అప్డేట్స్

జాతీయ రహదారి-44పై లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను మహబూబ్​నగర్ ప్రభుత్వ ఆస్పతికి తరలించారు.

lorry and bus accident, mahabubnagar road accident
లారీ బస్సు ఢీ, మహబూబ్​నగర్ రోడ్డు ప్రమాదం
author img

By

Published : Apr 10, 2021, 2:30 PM IST

జాతీయ రహదారిపై లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారి-44పై మహబూబ్​నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లారీని వెనుకనుంచి ఢీకొంది. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: ఓఆర్​ఆర్​పై కారులో మంటలు.. తెరిచి చూస్తే షాక్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.