ETV Bharat / crime

Life Sentence : యువతి హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు - woman murder case

యువతి హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు
యువతి హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు
author img

By

Published : Jan 3, 2022, 2:03 PM IST

Updated : Jan 3, 2022, 2:59 PM IST

14:00 January 03

Life Sentence : యువతి హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు

Life Sentence : యువతి హత్య కేసులో యువకుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018లో కరీంనగర్​ కలెక్టరేట్​ వద్ద తన ప్రేమను నిరాకరించినందుకు గోదావరిఖనికి చెందిన యువతిని వంశీధర్​ అనే యువకుడు గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు.

ఈ కేసులో కాటారం మండలం శంకరంపల్లికి చెందిన వంశీధర్‌కు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు శిక్ష విధించింది. 2018లో యువతిని హత్య చేసిన అనంతరం వంశీధర్​ కూడా ఆత్మహత్యకు యత్నించాడు.

ఇదీ చదవండి:

Last Updated : Jan 3, 2022, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.