ETV Bharat / crime

KIDNAP CASE: మహబూబ్​నగర్ జిల్లాలో కిడ్నాప్ కలకలం - మహబూబ్​నగర్​ జిల్లాలో కిడ్నాప్​ కలకలం తాాజా నేరవార్తలు

KIDNAP CASE: మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో ఓ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. పట్టణంలోని బీకే రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న చలువగాలి నాగరాజును గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో చోటుచేసుకుంది.

KIDNAP CASE AT MAHABUBNAGAR
మహబూబ్​నగర్​లో కిడ్నాప్​
author img

By

Published : Feb 26, 2022, 12:37 PM IST

KIDNAP CASE: మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం రాజేంద్రనగర్‌లో ఉన్న కోహినూర్ బేకరీ వద్ద నాగరాజును కొంతమంది కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. దీంతో ఆయన భార్య గీత పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో తమకు ఎవరిపై అనుమానం లేదని ఆమె వెల్లడించింది.

నాగరాజు మహబూబ్​నగర్ జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మన్ అమరేందర్ రాజు సోదరుడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: Boy Kidnap in Hyderabad : హైదరాబాద్‌లో కిడ్నాప్‌ చేసి.. దిల్లీలో పోలీసులకు అప్పజెప్పాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.