ETV Bharat / crime

శ్రీ హర్ష కన్‌స్ట్రక్షన్​పై ఐటీ సోదాలు.. 24 గంటలుగా నిరంతరాయంగా తనిఖీలు - telangana latest news

హైదరాబాద్​లోని కూకట్​పల్లి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్​కు చెందిన కంపెనీపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 24 గంటలుగా ఐటీ అధికారులు నిరంతరాయంగా తనిఖీలు చేస్తున్నారు. పన్ను ఎగవేతలకు పాల్పడిన కారణంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

IT probes Sri Harsha Construction
IT probes Sri Harsha Construction
author img

By

Published : Nov 15, 2022, 1:22 PM IST

హైదరాబాద్‌లో కూకట్‌పల్లి డివిజన్‌ కార్పొరేటర్‌ మందడి శ్రీనివాస్‌కు చెందిన శ్రీ హర్ష కన్‌స్ట్రక్షన్​పై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 24 గంటలుగా ఆయన నిర్మాణ కంపెనీ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. నిన్న ఉదయం 11 గంటలకు పది మంది అధికారులు శ్రీనివాస్‌ ఇంటి సమీపంలో ఉన్న కార్యాలయంలో సోదాలు ప్రారంభించారు. పన్ను ఎగవేతలకు పాల్పడిన కారణంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.