ETV Bharat / crime

హైదరాబాద్​లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్టు.. రూ.9కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం - సుమారు రూ 9 కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం

drugs
drugs
author img

By

Published : Dec 12, 2022, 9:53 AM IST

Updated : Dec 12, 2022, 10:42 AM IST

09:49 December 12

అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్టు.. సుమారు రూ.9 కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం

International drug gang arrested: హైదరాబాద్​లో మాదక ద్రవ్యాల సరఫరాపై నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా రాచకొండలో డ్రగ్స్​ సరఫరా చేస్తోన్న అంతర్జాతీయ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసిన మల్కాజ్​గిరి పోలీసులు.. నిందితుల నుంచి 8 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సొత్తు విలువ దాదాపు రూ. 9 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ముఠా హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 12, 2022, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.