ETV Bharat / crime

కారు షోరూం నిర్వాహకులు మోసం చేశారు. - car showroom manager cheated a customer in banjarahills

హైదరాబాద్‌లో ఓ కారు షోరూం నిర్వాహకులు వినియోగదారురాలిని మోసం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

In Hyderabad, a car showroom manager cheated a customer.
ఆ.. కారు షోరూం నిర్వాహకులు మోసం చేశారు.
author img

By

Published : Feb 7, 2021, 5:08 PM IST

పాత కారును కొత్తదిగా నమ్మించి.. ఓ కారు షోరూం నిర్వాహకులు వినియోగదారురాలిని మోసం చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో చోటు చేసుకుంది.

ఇటీవల.. బంజారాహిల్స్‌కు చెందిన అనుష్క అనే మహిళ ఎంజీ హెక్టర్‌ కారు షోరూంలో ఓ ఖరీదైన కొత్త కారును కొనుగోలు చేసింది. నెల రోజుల తర్వాత ఆ కారును సర్వీసింగ్‌కు ఇవ్వడంతో అది పాత కారుగా నిర్ధారణ అయినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తనను మోసం చేసి కారు విక్రయించిన షోరూం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:ప్రకృతి అద్భుతాలు.. ఈ కుసుమాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.