ETV Bharat / crime

ఓఎల్ఎక్స్​లో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ - hyderabad crime news

ఓఎల్ఎక్స్​లో మోసాలకు పాల్పడుతున్న ఏడుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి... రిమాండ్​కు తరలించారు. ఓఎల్ఎక్స్​ వెబ్‌సైట్‌లో తక్కువ ధరకే టూ వీలర్, ఫోర్ వీలర్, ఖరీదైన ఫోన్ల ఫోటోలు పెట్టి ఈ ముఠా మోసాలకు పాల్పడుతుంది.

Hyderabad CCS cyber crime police have arrested a gang involved in scams in Olx
ఓఎలెక్స్​లో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
author img

By

Published : Jan 22, 2021, 5:35 AM IST

ఓఎల్ఎక్స్​​లో మోసాలకు పాల్పడుతున్న ఏడుగురిని హైదరాబాద్ సీసీస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. నిందితులు రాజస్థాన్​లోని భరత్​పూర్ జిల్లా నగ్లా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఓఎల్ఎక్స్ లో తక్కువ ధరకే టూ వీలర్ ఫోర్ వీలర్, ఖరీదైన ఫోన్ల ఫోటోలు పెట్టి ఈ ముఠా మోసాలకు పాల్పడుతుంది.

హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ స్టేషన్​లో ఈ ముఠాపై 20 ఓఎల్ఎక్స్ మోసాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. నిందితులు అసదుద్దీన్, యాసీన్, అలీ మొహమ్మద్ , అక్తర్ ఖాన్, సద్దాం, షోయబ్, సద్దాంలను పీటీ వారెంట్​ కింద కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.

ఇదీ చదవండి: మిషన్ భగీరథకు కేంద్రం రూ.19 వేల కోట్లు ఇవ్వాలి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.