ETV Bharat / crime

గుప్త నిధుల వేట.. పురాతన ఆలయంలో తవ్వకాలు - గుప్త నిధుల వేట

వరంగల్ రూరల్ జిల్లాలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు చేపట్టారు. దామెర మండలంలోని ఓ పురాతన ఆలయంలో తవ్వకాలు జరిగిన ఆనవాళ్లు లభించాయి.

Hunting for hidden treasures .. Excavations at an ancient temples in warangal rural
గుప్త నిధుల వేట.. పురాతన ఆలయంలో తవ్వకాలు
author img

By

Published : Mar 17, 2021, 11:27 AM IST

గుప్తనిధుల కోసం పురాతన ఆలయంలో తవ్వకాలు జరిపిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలంలో కలకలం రేపింది. కోగిల్వాయి గుట్టల వద్ద శివాలయంలో.. గుర్తు తెలియని వ్యక్తులు గోతులు తవ్వారు.

స్థానికుల ఫిర్యాదు మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆలయ పరిసరాలను గమనించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు​ తెలిపారు.

ఇదీ చదవండి: సెల్ఫీ మోజులో నీటిమునిగి యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.