మైనర్ బాలికపై ఇంటి యజమాని అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళ్‌హాట్ ఠాణా పరిధిలోని ఓ ఇంట్లో ఉంటున్న తొమ్మిదేళ్ల బాలికపై ఇంటి యజమాని అరుణ్ జైస్వాల్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికను భరోసా కేంద్రానికి తరలించారు.
ఇదీ చూడండి: కాళ్లకు బొబ్బలెక్కినా.. నడక ఆగదు..