ETV Bharat / crime

అక్రమంగా బంగారాన్ని తరలించడంలో ఇదో కొత్త స్టైల్

author img

By

Published : Dec 16, 2022, 5:31 PM IST

gold seize in shamshabad airport: నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్లు సింగారంగాను అనే పాటలో లాగానే నేడు స్మగ్లర్స్​ బంగారం అక్రమ రవాణా చేయడానికి తమ శరీరాన్నే ఉపయోగిస్తున్నారు. ఇలాగే శంషాబాద్ ఎయిర్​పోర్టులో ఓ వ్యక్తి బంగారం స్మగ్లింగ్​కు ప్రయత్నించాడు. మోకాలు కింది భాగంలో టేప్​తో అంటించుకొని వస్తూ దొరికిపోయాడు.

gold
gold

gold seize in shamshabad airport: దుబాయ్ నుండి హైదరాబాద్​​కి వచ్చిన ఓ వ్యక్తి నుంచి 24 క్యారెట్ల స్యచ్ఛమైన, 957 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దాని విలువ 47 లక్షలు ఉంటుందని తెలిపారు. అధికారుల కళ్లు కప్పి అక్రమంగా వ్యక్తి తన మోకాలు కింద భాగంలో టేప్​తో బంగారాన్ని తరలిస్తున్నారని పక్క సమాచారంతో పట్టుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.