ETV Bharat / crime

RAPE ON MINOR: తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం - మైనర్​ బాలికపై అత్యాచారం

RAPE ON MINOR: మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా కామాంధుల చేతిలో బలవుతున్నారు. తాజాగా ఏపీలోని గుంటూరు నగర శివారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక​పై అత్యాచారం స్థానికంగా కలకలం రేపింది.

RAPE ON MINOR: మైనర్​పై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితులు

author img

By

Published : May 19, 2022, 2:19 PM IST

RAPE ON MINOR: ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాలో అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా నల్లపాడు పోలీస్​ స్టేషన్​ పరిధిలో తొమ్మిదో తరగతి విద్యార్థిని అత్యాచారానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జనసేన నాయకులు జీజీహెచ్‌కు చేరుకొని.. ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని.. వరుస ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.

ఇవీ చూడండి..:

దారుణం.. సొంత చెల్లిని గర్భవతిని చేసిన అన్న

టీవీ మీదపడి.. రెండేళ్ల చిన్నారి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.