ETV Bharat / crime

Linemen attacked: లైన్​మెన్​పై​ మాజీ సర్పంచ్ కర్రతో దాడి.. వీడియో వైరల్ - Nizamabad Crime News

sarpanch attacking linemen: అనుమతి లేని విద్యుత్ కనెక్షన్ తొలగిస్తున్నాడని లైన్​మెన్​ను విచాక్షణ రహితంగా కర్రతో కొట్టాడు ఓ మాజీ సర్పంచ్. లైన్​మెన్​ ఎంత వేడుకున్నా కనీసం కనికరం లేకుండా కర్రతో చావ కొట్టాడు. కన్నీరు తెప్పించే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీనిపై విద్యుత్ అధికారులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు.

sarpanch attacking linemen
sarpanch attacking linemen
author img

By

Published : Nov 15, 2022, 5:46 PM IST

లైన్​మెన్​పై​ మాజీ సర్పంచ్ కర్రతో దాడి.. వీడియో వైరల్

sarpanch attacking linemen: అనుమతి లేని విద్యుత్ కనెక్షన్ తొలగిస్తున్నాడని లైన్​మెన్​ను విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మచారెడ్డి మండలం సోమారం పేటలో జరిగింది. అక్రమంగా ఉన్న విద్యుత్ లైన్​ను తొలగించడానికి స్తంభం ఎక్కిన లైన్​మెన్ శేఖర్​పై పెద్ద కర్రతో మాజీ సర్పంచ్ శ్రీరాములు విచక్షణా రహితంగా దాడి చేశాడు.

లైన్​మెన్ ఎంత వేడుకున్న ఉద్యోగిపై కర్రతో ఇష్ట మొచ్చినట్లు చావ కొట్టాడు. చివరికి అతని చేతిలో ఉన్న కర్ర కింద పడిపోవడంతో శాంతించాడు ఆ సదరు మాజీ సర్పంచ్.. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు విస్తృతంగా ప్రచారం కాగా.. ఘటనపై విద్యుత్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.