ETV Bharat / crime

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టివేత

Gold seized in Shamshabad: హైదరాబాద్​ శివారులోని శంషాబాద్​ విమానాశ్రయంలో రూ. 28 లక్షల 52వేల విలువైన విదేశీ బంగారం పట్టుకున్నారు. దుబాయి​ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద పసిడిని గుర్తించిన అధికారులు.. సీజ్​ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Gold seized in Shamshabad
Gold seized in Shamshabad
author img

By

Published : Jun 17, 2022, 12:05 PM IST

Gold seized in hyderabad airport : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.28.52లక్షల విలువైన 554.20 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రయాణికుడు.. ఎయిర్‌పోర్టు వీఏఆర్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌కు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి ద్వారా ఈ బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసేందుకు యత్నించాడు. గాజులు, గొలుసులు, బిస్కెట్ల రూపంలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.