ETV Bharat / crime

Foreign Current Seized : శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత - Shamshabad airport crime news

Foreign Current Seized : విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఎంత కట్టుదిట్టంగా తనిఖీలు చేపడుతున్నా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్​లోని శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్​కు విదేశీ కరెన్సీ తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.38.58 లక్షల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు.

FOREIGN CURRENCY
FOREIGN CURRENCY
author img

By

Published : Feb 5, 2022, 10:47 AM IST

Updated : Feb 5, 2022, 10:58 AM IST

Foreign Current Seized : హైదరాబాద్​లోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు శుక్రవారం రోజున తనిఖీలు చేపట్టారు. దుబాయ్ వెళ్తున్న ఇద్దరి ప్రయాణికుల నుంచి రూ.38.58 లక్షల రూపాయలు విలువ చేసే విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.

కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన కరెన్సీలో అమెరికన్ డాలర్స్​తో పాటు యూఏయీ ధీరమ్స్ ఉన్నాయి. వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Janga Reddy Passed Away :భాజపా సీనియర్ నేత, మాజీ ఎంపీ కన్నుమూత

Last Updated : Feb 5, 2022, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.