Ragging incident in IBS: హైదరాబాద్‌లోని శంకరపల్లి ఇండియాన్ బిజినెష్ స్కూల్లో ర్యాగింగ్‌కు సంబంధించిన కేసులు పోలీసులు ఐదుగురుని అరెస్టు చేశారు. మరో ఐదుగురు కోసం గాలిస్తున్నారు. బాధిత విద్యార్ధి ఫిర్యాదు మేరకు కేసు నమోద చేసిన శంకర్పల్లి పోలీసులు. కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులపై సెక్షన్ 307, 323, 450, 342, 506 రెడ్‌విత్ 149 ఐపీసీ 4(I), 4 (Ii), 4(Iii) ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ర్యాగింగ్ వ్యవహారంలో యాజమాన్య నిర్లక్ష్యం కింద కళాశాలపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ర్యాగింగ్‌కు పాల్పడిన పదిమంది విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది.
ఇవీ చదవండి: