ETV Bharat / crime

ఇంట్లో పేలిన బాణాసంచా.. మహిళ మృతి - telangana varthalu

ఇంట్లో పేలిన బాణాసంచా.. మహిళ మృతి
ఇంట్లో పేలిన బాణాసంచా.. మహిళ మృతి
author img

By

Published : Aug 25, 2021, 6:32 PM IST

Updated : Aug 25, 2021, 7:18 PM IST

18:28 August 25

ఇంట్లో పేలిన బాణాసంచా.. మహిళ మృతి

భద్రాద్రి జిల్లా సారపాకలో అగ్నిప్రమాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బూర్గంపాడు మండలం సారపాకలో ఓ ఇంట్లో నిల్వచేసిన బాణాసంచా పేలి మంటలు అంటుకున్నాయి.  మంటల్లో చిక్కుకుని ఓ మహిళ సజీవ దహనమైంది. 

మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి  తీసుకొచ్చారు.  

ఇదీ చదవండి: Electric Shock: జడ్పీ హైస్కూల్‌లో విద్యుదాఘాతం.. విద్యార్థి మృతి

Last Updated : Aug 25, 2021, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.