ETV Bharat / crime

ఒక్కసారిగా కారులో మంటలు.. అందులో ఆరుగురు.. డ్రైవర్ ఏం చేశాడంటే? - తాజా నేర వార్తలు

Fire on car at peddhamberpet outer ring road: ప్రయాణంలో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన పెద్ద అంబర్​పేట్​ అవుటర్​ రింగ్​రోడ్డు వద్ద జరిగింది. అందులో ఉన్న ఆరుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

fire on car
కారులో మంటలు
author img

By

Published : Oct 10, 2022, 10:57 AM IST

పెద్ద అంబర్​ పేట్​ వద్ద కారులో చెలరేగిన మంటలు

Fire on car at peddhamberpet outer ring road: పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగ్​ రోడ్డు వద్ద TS07GX5897 నంబరు గల కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాత్రి విశాఖపట్నం నుంచి హైదరాబాద్​కు విజయవాడ రహదారిపై వస్తుండగా కార్​లో మంటలు వచ్చాయి.

వెంటనే అప్రమత్తమైన కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు వెంటనే కారు దిగడంతో ప్రమాదం తప్పింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.