హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తోన్న గో మహాగర్జనలో అపశ్రుతి చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా... మహాగర్జన సభ వేదికపై అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు అంటుకుని ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో వేదికపై గడ్డితో అలంకరించిన గుడారాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పినట్టయింది.
గో మహాగర్జనలో అగ్నిప్రమాదం... దగ్ధమైన గుడారాలు - FIRE ACCIDENT NEWS
గో మహాగర్జనలో అపశ్రుతి.. షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం
17:02 April 01
షార్ట్ సర్క్యూట్‌తో సభ వేదికపై ఎగిసిపడిన మంటలు
17:02 April 01
షార్ట్ సర్క్యూట్‌తో సభ వేదికపై ఎగిసిపడిన మంటలు
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తోన్న గో మహాగర్జనలో అపశ్రుతి చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా... మహాగర్జన సభ వేదికపై అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు అంటుకుని ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో వేదికపై గడ్డితో అలంకరించిన గుడారాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పినట్టయింది.
ఇదీ చూడండి: ఘోర ప్రమాదం- ఒకే కుటుంబంలో 8 మంది మృతి
Last Updated : Apr 1, 2021, 5:40 PM IST