ETV Bharat / crime

FIRE ACCIDENT: చరవాణుల పరిశ్రమలో అగ్నిప్రమాదం... భారీగా ఆస్తినష్టం - మేడ్చల్​లో అగ్నిప్రమాదం

కిష్టాపూర్​ శివారులోని చరవాణుల పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పరిశ్రమలోని పరికరాలు దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

FIRE ACCIDENT
చరవాణుల పరిశ్రమలో అగ్నిప్రమాదం
author img

By

Published : Jul 16, 2021, 9:12 AM IST

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి కిష్టాపూర్ శివారులోని... ఓ చరవాణుల పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పరిశ్రమలోని పరికరాలు దగ్ధం అయ్యాయి. తుర్కపల్లి పారిశ్రామిక వాడలోని అగ్ని మాపక కేంద్రం నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు పోలీసులు తెలిపారు.

పరిశ్రమలో అగ్నిప్రమాదం

ఇదీ చూడండి: Cyber Crime: సహకార బ్యాంక్‌లో రూ. 1.96కోట్లు కొల్లగొట్టిన నైజీరియన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.