ETV Bharat / crime

Gas Cylinder Leak in Kitchen : వంటగదిలో అగ్నిప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు - kundan granite fire accident

Gas Cylinder Leak in Kitchen
Gas Cylinder Leak in Kitchen
author img

By

Published : Feb 5, 2022, 12:05 PM IST

Updated : Feb 5, 2022, 12:20 PM IST

12:02 February 05

Gas Cylinder Leak in Kitchen : వంటగదిలో అగ్నిప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూర్​పల్లి శివారులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కుందన్​ గ్రానైట్​లోని వంట గదిలో ఈ ఘటన జరిగింది. కిచెన్​లో గ్యాస్ సిలిండర్​ లీక్ అవ్వడం వల్ల మంటలు చెలరేగి నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. తోటి సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల వారిని హైదరాబాద్​కు తరలించారు. ఇంకా ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Last Updated : Feb 5, 2022, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.